హామీలు అమలుచేయాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:19 AM
స్ర్కీమ్‌వర్కర్లగా పనిచేస్తున్న ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని సీఐటీయూ మండల నాయకులు కృష్ణారావు, దాలమ్మ డిమాండ్ చేశారు.
మక్కువ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): స్ర్కీమ్‌వర్కర్లగా పనిచేస్తున్న ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని సీఐటీయూ మండల నాయకులు కృష్ణారావు, దాలమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని మక్కువ, సంబర పీహెచ్‌సీల ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో సరస్వతి, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.