ప్రజాదర్బార్‌లో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:09 AM
ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు పరిష్కరిం చనున్నట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.శనివారం రాజాం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 50 వరకు వినతులు స్వీకరించారు.
రాజాం, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు పరిష్కరిం చనున్నట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.శనివారం రాజాం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో 50 వరకు వినతులు స్వీకరించారు. రాజాం తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఉద్యోగి యందవ వినోద్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయన ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు పిన్నింటి మోహన్‌రావు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, లచ్చుభుక్త కృష్ణమూర్తి, శాసపు రమేష్‌కుమార్, దూబ ధర్మారావు, శ్రీను అంపోలు శ్రీను, నాగార్జున, పిల్లా సత్యంనాయుడు, మరిపి జగ న్మోహన్ పాల్గొన్నారు.