ఫిట్‌నెస్‌పై పోలీసులు దృష్టిపెట్టాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:13 PM
పోలీసులు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని ఎస్‌ఐ వై.అమ్మనరావు తెలిపారు.ఆదివారం సీతంపేటలో ఫిట్ ఇండియా నినాదంలో పోలీస్‌సిబ్బంది సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏఎస్సై సంజీవరావు, గురుమూర్తి,సిబ్బంది పాల్గొన్నారు.
సీతంపేట రూరల్,ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని ఎస్‌ఐ వై.అమ్మనరావు తెలిపారు.ఆదివారం సీతంపేటలో ఫిట్ ఇండియా నినాదంలో పోలీస్‌సిబ్బంది సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏఎస్సై సంజీవరావు, గురుమూర్తి,సిబ్బంది పాల్గొన్నారు.
ఫభామిని, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):ప్రతి ఒక్కరు వ్యాయామం చేయ డం వల్ల ఫిట్ ఇండియా సాధించవచ్చని ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు. బత్తిలి పోలీస్‌స్టేషన్ నుంచి సండే ఆన్ విల్స్ కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా నినాదంతో పోలీస్ సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఫపాలకొండ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి):పోలీసులు ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ ఎం.రాంబాబు కోరారు. పాలకొండలో ఫిట్ ఇండియా నినాదంతో ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో ఆరు నుంచి ఏడు గంటల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రయోగమూర్తి, పాల్గొన్నారు.
భామిని: సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసులు :31 బిహెచ్‌ఎం 1: