Share News

పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:15 AM

కురుపాంలో పోలీసులు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తు గురువారం పోలీసులు, విద్యార్థులు, గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎల్విన్‌పేట, చినమేరంగి సీఐలు హరి, టీవీ తిరుపతిరావు,ఎస్‌ఐలు నారాయణరావు, శివప్రసాద్‌, నీకంఠారావు, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

  పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ

కురుపాం,అక్టోబరు30(ఆంధ్రజ్యోతి):కురుపాంలో పోలీసులు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తు గురువారం పోలీసులు, విద్యార్థులు, గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎల్విన్‌పేట, చినమేరంగి సీఐలు హరి, టీవీ తిరుపతిరావు,ఎస్‌ఐలు నారాయణరావు, శివప్రసాద్‌, నీకంఠారావు, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

ఫకొమరాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కొమ రాడలో గురువారం పోలీసులు జంక్షన్‌ నుంచి కొవ్వొ త్తుల ర్యాలీ చేసి అమరవీరుల సేవలను స్మరించుకు న్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:15 AM