Share News

పీ-4తో పేదలకు ప్రయోజనం

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:02 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలో చనలకు అనుగుణంగా పీ-4 విధానం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.

పీ-4తో పేదలకు ప్రయోజనం
: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలో చనలకు అనుగుణంగా పీ-4 విధానం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పీ-4 విజన్‌-2047 అంశంపై నాలుగు మండలాల అధికారులతో సమీక్షించారు.కార్యక్రమంలో చీపురుపల్లి ఎంపీడీవో ఇప్పలవలస సురేష్‌, తహ సీల్దారు ధర్మరాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:02 AM