Share News

Mahanadu మూడోరోజు మహానాడులో...

ABN , Publish Date - May 29 , 2025 | 11:26 PM

On the Third Day of Mahanadu తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు గురువారం జిల్లాకు చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

  Mahanadu  మూడోరోజు మహానాడులో...
మహానాడు ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్నమంత్రి సంధ్యారాణి

పార్వతీపురం, మే 29(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు గురువారం జిల్లాకు చెందిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఆఖరి రోజు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులతో కాసేపు మాట్లాడారు. మహానాడు కమిటీలను అభినందించారు.

Updated Date - May 29 , 2025 | 11:26 PM