Share News

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నామినేషన్లు

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:40 PM

: విజయనగరం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు బుధవారం చివరి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు.

    స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నామినేషన్లు
కమిషనర్‌ నల్లనయ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న సభ్యులు

విజయనగరం రింగురోడ్డు, జూలై 30 ( ఆంధ్రజ్యోతి): విజయనగరం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు బుధవారం చివరి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఎస్‌వీవీ రాజేష్‌, అల్లు చాణక్య, సుంకరి నారాయణస్వామి, జీవీ రంగారా వు, రేగాన రూపావతి దేవి కమిషనర్‌ నల్లనయ్యకు నామినేషన్‌ పత్రాలు అందజే శారు.నామినేషన్‌ వేసిన వివరాలతో కూడిన పత్రాన్ని నోటీసు బోర్డులో అతికించారు.

Updated Date - Jul 30 , 2025 | 11:40 PM