Share News

జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:27 AM

:ప్రతి ఒక్కరికి జీఎస్టీపై అవగాహన అవసరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. శుక్రవారం మండ లంలోని కెల్ల గ్రామంలో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సెక్సెస్‌ కార్యక్రమంలో భాగంగా వ్యాపారులు, రైతులు, దుకాణాల వద్దకు వెళ్లి జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించారు.

జీఎస్టీపై అవగాహన కలిగి ఉండాలి
జీఎస్టీ 2.0పై వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్న రామ్‌మల్లిక్‌నాయుడు

గుర్ల, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి):ప్రతి ఒక్కరికి జీఎస్టీపై అవగాహన అవసరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. శుక్రవారం మండ లంలోని కెల్ల గ్రామంలో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సెక్సెస్‌ కార్యక్రమంలో భాగంగా వ్యాపారులు, రైతులు, దుకాణాల వద్దకు వెళ్లి జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి సన్యాసినాయుడు, పార్టీ మండలా ధ్యక్షుడు సీహెచ్‌ మహేశ్వరరావు, గోవిందు, పైడినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:27 AM