అంగన్‌వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:11 PM
అంగన్‌వాడీ వర్కర్లను, హెల్పర్లను కార్మి కులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించా లని ఏపీఅంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప ర్స్ యూ నియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అనసూర్య డిమాండ్‌చేశారు.
బెలగాం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ వర్కర్లను, హెల్పర్లను కార్మి కులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించా లని ఏపీఅంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప ర్స్ యూ నియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ.అనసూర్య డిమాండ్‌చేశారు. ఆదివారం పార్వతీపురంలోని గిరిజన్ భవనంలో యూనియన్ జిల్లా మహాసభలు నిర్వహిం చారు. అనతంరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.అమరవేణి, జ్యోతి లక్ష్మి, సత్య, ఉమామహేశ్వరి, అలివేలు, రామలక్ష్మి, గౌరమ్మ పాల్గొన్నారు.