Share News

Mega Blood Donation Camp 15న ఐటీడీఏలో మెగా రక్తదాన శిబిరం

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:59 PM

Mega Blood Donation Camp at ITDA on 15th సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 15న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు.

Mega Blood Donation Camp    15న ఐటీడీఏలో మెగా రక్తదాన శిబిరం

సీతంపేట రూరల్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఈనెల 15న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, డిగ్రీ, ఐటీఐ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, గిరిజన యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇతర వివరాలకు 93929 17704, 87904 10073 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Sep 06 , 2025 | 11:59 PM