పాలకొండలో లోక్‌అదాలత్
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:00 AM
పాలకొండ కోర్టులో జాతీయ లోక్‌అదాలత్ శనివారం న్యాయాధికారి సీహెచ్ హరిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా 47 సివిల్, క్రిమినల్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని హరిప్రియ తెలిపారు. మరో 292 కేసులు అపరాధ రుసుం చెల్లించడం ద్వారా పరిష్కరించారు. మొత్తం 339 కేసుల్లో 11 లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమైనట్లు హరిప్రియ తెలిపారు.
పాలకొండ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పాలకొండ కోర్టులో జాతీయ లోక్‌అదాలత్ శనివారం న్యాయాధికారి సీహెచ్ హరిప్రియ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా 47 సివిల్, క్రిమినల్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని హరిప్రియ తెలిపారు. మరో 292 కేసులు అపరాధ రుసుం చెల్లించడం ద్వారా పరిష్కరించారు. మొత్తం 339 కేసుల్లో 11 లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమైనట్లు హరిప్రియ తెలిపారు.