Share News

Padma Awards పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 17 , 2025 | 11:16 PM

Inviting Nominations for Padma Awards ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

  Padma Awards  పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం, మే17(ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పద్మఅవార్డ్స్‌.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో నియమ నిబంధనలను పరిశీలించాలని సూచించారు. యువజన సర్వీసుల శాఖ సెట్విజ్‌, విజయనగరం కార్యాలయానికి రెండు సెట్లతో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం ఈ 98499 09080 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - May 17 , 2025 | 11:16 PM