Share News

ఉణుకూరు ఫీల్డ్‌అసిస్టెంట్‌పై విచారణ

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:46 PM

మండలంలోని ఉణుకూరు ఫీల్డ్‌అసి స్టెంట్‌ ఎం.జగన్నాఽథంనాయుడుపైౖ బుధవారం ఉపాధి అధికారులు గ్రామంలో మరోసారి బుఽధవారం విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఫీల్డ్‌అసి స్టెంట్‌, ఫిర్యాదుదారుడు మద్దతుదారుల మధ్య వాగ్వాదంచోటుచేసుకుంది. ఫీల్డ్‌అసిస్టెంట్‌ తప్పుడు మాస్లర్లతో నిఽధులు స్వాహా చేయడం తదితర అభి యోగాలతో గ్రామానికి చెందిన పి.విశ్వనాఽథం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేశా రు.

ఉణుకూరు ఫీల్డ్‌అసిస్టెంట్‌పై విచారణ
ఉణుకూరులో ఫీల్డ్‌అసిస్టెంట్‌పై విచారణ నిర్వహిస్తున్న అధికారులు:

రేగిడి, అక్టోబరు 8 (ఆంఽధ్రజ్యోతి): మండలంలోని ఉణుకూరు ఫీల్డ్‌అసి స్టెంట్‌ ఎం.జగన్నాఽథంనాయుడుపైౖ బుధవారం ఉపాధి అధికారులు గ్రామంలో మరోసారి బుఽధవారం విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఫీల్డ్‌అసి స్టెంట్‌, ఫిర్యాదుదారుడు మద్దతుదారుల మధ్య వాగ్వాదంచోటుచేసుకుంది. ఫీల్డ్‌అసిస్టెంట్‌ తప్పుడు మాస్లర్లతో నిఽధులు స్వాహా చేయడం తదితర అభి యోగాలతో గ్రామానికి చెందిన పి.విశ్వనాఽథం పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుచేశా రు. దీనిపై గతంలో విజయనగరం క్లస్టర్‌ ఏపీడీ విచారణచేశారు. ఈవిచా రణ సంతృప్తిచెందని ఆయన మరోసారి ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఉపాధిపీడీ ఆదేశాలతో రాజాం క్లస్టర్‌ ఉపాధి ఏపీడీ చంద్రావతి మరో సారి సమగ్రవిచారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీవో శ్రీనివాసరావు, జేఈ మురళి, వెంకటే శ్వరరావు, బాలమురళీఽధర్‌, టీఏ భారతి పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:46 PM