Share News

మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:03 AM

విజయనగరంలో నివా సముంటున్న పేదల కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌చేశారు. మంగళవారం విజయనగరంలోని ఎల్‌బీజీనగర్‌, రామకృష్ణనగర్‌, వినాయకనగర్‌, గురజాడనగర్‌లో సమస్యలు పరి ష్కరించాలని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

 మౌలిక సదుపాయాలు కల్పించాలి
నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న సీపీఎం నేతలు

విజయనగరం దాసన్నపేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో నివా సముంటున్న పేదల కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌చేశారు. మంగళవారం విజయనగరంలోని ఎల్‌బీజీనగర్‌, రామకృష్ణనగర్‌, వినాయకనగర్‌, గురజాడనగర్‌లో సమస్యలు పరి ష్కరించాలని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా కమిషనర్‌ నల్లనయ్యకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీసీఎం ప్రతినిధులు రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 12:03 AM