ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:14 AM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఆదివారం వీరఘ ట్టంలో రాష్ట్రంలో సెలూన్‌షాప్‌లకు 200 యూనిట్లు కరెంట్‌ఉచితంగా ఇవ్వడంతో చంద్ర బాబునాయుడు చిత్రపటానికి నాయీబ్రాహ్మణులు ఆదివారం పాలఅభిషేకం చేశారు.
వీరఘట్టం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నామని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఆదివారం వీరఘ ట్టంలో రాష్ట్రంలో సెలూన్‌షాప్‌లకు 200 యూనిట్లు కరెంట్‌ఉచితంగా ఇవ్వడంతో చంద్ర బాబునాయుడు చిత్రపటానికి నాయీబ్రాహ్మణులు ఆదివారం పాలఅభిషేకం చేశారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సాధికార సమితి కన్వీనర్, రాష్ట్ర నాయీబ్రాహ్మణ సం ఘం సెక్రటరీ పొన్నాపురవి, పొన్నాపుమజ్జేశ్వరరావు, తొట్టరపూడి మహేష, వెంకటి, అలజం గి సాయి, సాయిరాం, తొట్టారపూడి త్యం, వెంకటరమణ, శంకర్, జనార్దన పాల్గొన్నారు.