వినతులకు తక్షణ పరిష్కారం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:26 PM
ప్రజల నుంచి వచ్చే విన తులను పరిశీలించి తక్షణ పరిష్కారం చూపించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. సోమ వారం నగరపాలక సంస్థ కార్యాలయం లో ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదులు వేదికలోవచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీక రించారు.
విజయనగరం టౌన్, డిసెంబరు8 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే విన తులను పరిశీలించి తక్షణ పరిష్కారం చూపించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. సోమ వారం నగరపాలక సంస్థ కార్యాలయం లో ఏర్పాటుచేసిన ప్రజా ఫిర్యాదులు వేదికలోవచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీక రించారు. సంబందిత అధికారులకు తక్ష ణమే పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులతో పాటు క్షేత్రస్థాయిలో తాము పర్యటించిన సమయంలో వచ్చిన ఫిర్యాదులకు పరి ష్కారం చూపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు పాల్గొన్నారు: