కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆసరా: బంగార్రాజు
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:53 PM
కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.
భోగాపురం, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. బుధవా రం మండలంలోని పోలిపల్లిలో సీఎం సహాయనిధి నుంచి మంజూ రైన పరిహార పత్రాలను బాధితు లకు అందజేశారు. కార్యక్రమంలో నీలాపు అప్పలరామిరెడ్డి, మైలపల్లి ఎల్లాజి, కోరాడతాతారావు పాల్గొన్నారు.