Share News

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 12:22 AM

అచ్యుతాపురం జంక్షన్‌ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఒక వృద్ధుడు బిక్షాటన చేస్తూ జీవించేవాడు.

 అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

గుర్ల, జూలై 27(ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం జంక్షన్‌ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఒక వృద్ధుడు బిక్షాటన చేస్తూ జీవించేవాడు. ఆదివా రం అదే జంక్షన్‌ వద్ద రోడ్డుపక్కన మృతిచెందా డు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ పి.నారాయణరావు.. ఆ మృతదేహానికి అంత్యక్రి యలు చేయాలని స్టేషన్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తు న్న వృద్ధ మిత్ర కోఆర్డినేటర్‌ బి.కామేశ్వరరావుకు సూచించారు. దీంతో కామేశ్వరరావు, మానవీయ తా సేవా సంస్థ అధ్యక్షుడు గోవిందరాజులు, శ్వాస సేవా సంఘం అధ్యక్షులు బి.పైడినాయు డు, నారాయణమూర్తిల సహకారంతో అనాథ మృతదేహానికి అంత్రక్రియలు నిర్వహించారు. రవి, తాతారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2025 | 12:22 AM