VRS project వీఆర్‌ఎస్‌కు వరద
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:53 PM
Flood of VRS project శంబర గ్రామం వద్ద ఉన్న వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరిగింది. ఒడిశాలో అధిక వర్షాల కారణంగా శనివారం సాయంత్రం వరద పోటెత్తింది.
మక్కువ రూరల్ సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): శంబర గ్రామం వద్ద ఉన్న వెంగళరాయసాగర్ ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరిగింది. ఒడిశాలో అధిక వర్షాల కారణంగా శనివారం సాయంత్రం వరద పోటెత్తింది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి 500 క్యూ సెక్కులను గోముఖి నదిలోకి విడిచి పెట్టినట్లు ఇంజనీరింగ్ అఽధికారి ప్రశాంత్‌కుమార్ తెలిపారు. నదికి దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.