రీసర్వేకు రైతులు సహకరించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:44 PM
రీసర్వే పక్కాగా నిర్వహిస్తామని, దీనికి రైతులంతా సహ కరించాలని తహసీల్దార్ రమణమ్మ కోరారు. బుధవారం మండలంలోని కవులవాడలోరీసర్వేకు సంబం దించిన గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా గతంలో తప్పులుగా నమోదు కావడంతో ఇప్పటికి సరిదిద్దుకోవడానికి రెవెన్యూ అఽ్కఆరుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేదని కవులవాడ, బసవపాలెం గ్రామాలకు చెందిన రైతులు వాపోయారు.
భోగాపురం, అక్టోబరు8 (ఆంధ్ర జ్యోతి): రీసర్వే పక్కాగా నిర్వహిస్తామని, దీనికి రైతులంతా సహ కరించాలని తహసీల్దార్ రమణమ్మ కోరారు. బుధవారం మండలంలోని కవులవాడలోరీసర్వేకు సంబం దించిన గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా గతంలో తప్పులుగా నమోదు కావడంతో ఇప్పటికి సరిదిద్దుకోవడానికి రెవెన్యూ అఽ్కఆరుల చుట్టూ ప్రదక్షణలు చేసినా ఫలితం లేదని కవులవాడ, బసవపాలెం గ్రామాలకు చెందిన రైతులు వాపోయారు. కార్యక్రమంలో డీఐఓఎస్ సూర్యభగవాన్, సర్వేయరు మధు కేశవరావు, సర్వే డీటీ రవి, వీఆర్వో శ్రీనివాసరావు, గ్రామ సర్వేయర్ తేజ పాల్గొన్నారు.