Share News

అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుచేయండి

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:25 PM

మండలంలోని బొడ్డవర, ఇతర ప్రాంతాల్లో 18 ఏళ్ల కిందట జిందాల్‌ అల్యూమినియం పరిశ్రమ కోసం తమ భూములు సేకరించారని ఈ భూముల్లో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుచేయకపోతే తమ భూములు వెనక్కి ఇవ్వాలని జిందాల్‌ నిర్వాసితులు కోరారు.

అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుచేయండి
భూములు వెనక్కి ఇవ్వాలని నినాదాలుచేస్తున్న నిర్వాసితులు :

ఎస్‌.కోట రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొడ్డవర, ఇతర ప్రాంతాల్లో 18 ఏళ్ల కిందట జిందాల్‌ అల్యూమినియం పరిశ్రమ కోసం తమ భూములు సేకరించారని ఈ భూముల్లో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటుచేయకపోతే తమ భూములు వెనక్కి ఇవ్వాలని జిందాల్‌ నిర్వాసితులు కోరారు. సోమవారం బొడ్డవరలో 178వ రోజు నిరసన కార్య క్రమంలో భాగంగా మాట్లాడుతూప్రత్యామ్నయ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే జిందాల్‌ ఒప్పందాలు రద్దవుతాయని తెలిపారు.

Updated Date - Dec 08 , 2025 | 11:25 PM