Share News

Elephants గంగరేగువలలో గజరాజులు

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:14 AM

Elephants in Gangaregu Forests కొమరాడ మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఏనుగులు బుధవారం గంగరేగువలస గ్రామ సమీంలో హల్‌చల్‌ చేశాయి.

Elephants గంగరేగువలలో గజరాజులు
పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

కొమరాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఏనుగులు బుధవారం గంగరేగువలస గ్రామ సమీంలో హల్‌చల్‌ చేశాయి. అక్కడున్న వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు అవి గ్రామంలోకి ఎక్కడ వస్తాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:14 AM