సమస్యల పరిష్కారానికి కృషి: విప్
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:52 PM
అధికారులతో మాట్లాడి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ నిచ్చారు.గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్‌కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):అధికారులతో మాట్లాడి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ నిచ్చారు.గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్‌కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు.ఈసందర్భంగా ఐదుమండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.