వైద్యులు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:02 AM
వైద్యులు అందుబాటులో ఉండాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సోమవారం మండలంలోని మాకివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ యాళ్ల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేట, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైద్యులు అందుబాటులో ఉండాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సోమవారం మండలంలోని మాకివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ యాళ్ల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ పోలాకి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):మబగాం క్యాంప్ కార్యాలయంలో నరసన్నపేట, పోలాకి మండలాల పరిధిలో ఉన్న 300 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం సరఫరా చేసిన సెల్‌ఫోన్లను ఐసీడీఎస్ పీవో శోభారాణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం నాయకులు డి.సరోజిని, పుష్ఫ, సెక్టార్ సూపర్‌వైజర్లు, ప్రాజెక్టుఉద్యోగులు పాల్గొన్నారు.