Share News

Dial Your Skill Development Officer రేపటి నుంచి డయల్‌ యువర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:49 PM

Dial Your Skill Development Officer from Tomorrow డయల్‌ యువర్‌ స్కిల్‌ డెవ లప్‌మెంట్‌ ఆఫీసర్‌ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్నట్టు జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కె.సాయికృష్ణచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, యువ తకు నైపుణ్య శిక్షణ సమాచారం, ఇతర జీవనోపాధి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు.

Dial Your Skill Development Officer   రేపటి నుంచి డయల్‌ యువర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌

పార్వతీపురం రూరల్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): డయల్‌ యువర్‌ స్కిల్‌ డెవ లప్‌మెంట్‌ ఆఫీసర్‌ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్నట్టు జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కె.సాయికృష్ణచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, యువ తకు నైపుణ్య శిక్షణ సమాచారం, ఇతర జీవనోపాధి వివరాలు అందిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ 70753 82163 నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. వాట్సాప్‌ ద్వారా కూడా కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:49 PM