యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:00 AM
యోగాతో సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయకజగదీశ్వరి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవోకార్యాలయం నుంచి ఎల్విన్‌పేట జంక్షన్ వరకు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈసంద ర్భంగా జగ దీశ్వరి మాట్లాడుతూ యోగా వల్ల మనిషి జీవన ప్రమాణాలు మెరుగుప డతాయన్నారు. ఏకాగ్రత, రోగనిరోధ కశక్తి పెరుగు తాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయకజగదీశ్వరి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవోకార్యాలయం నుంచి ఎల్విన్‌పేట జంక్షన్ వరకు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈసంద ర్భంగా జగ దీశ్వరి మాట్లాడుతూ యోగా వల్ల మనిషి జీవన ప్రమాణాలు మెరుగుప డతాయన్నారు. ఏకాగ్రత, రోగనిరోధ కశక్తి పెరుగు తాయని తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫవీరఘట్టం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):యోగాను దినచర్య లో భాగంగా మలుచుకోవాలని ఎంపీడీవో బి.వెంకటరమణ తెలిపారు. వీరఘట్టంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆనందరావు, పంచా యతీ ఈవో కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఫగరుగుబిల్లి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యని ఎంపీడీవో జి.పైడితల్లి, మండల విస్తరణా ధికారి ఎల్.గోపాల రావు తెలిపారు.గరుగుబిల్లిలో వెలుగు, ఉపాధి, వైద్యసిబ్బందితో యోగాం ధ్రలోభాగంగా ర్యాలీ,మాన వహారం నిర్వహించారు. కార్యక్రమంలో మం డల హోమియో వైద్యాధికారి కాసులవర్మ, వెలుగుఏపీఎం పి.అప్పల నాయుడు, గృహనిర్మాణశాఖ సిబ్బంది వి.అఖిల్, భాస్కరరావు, వెలుగు సీసీలు తిరుపతిరావు, బి.రామినాయుడు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
ఫసీతంపేట రూరల్,జూన్ 9(ఆంధ్రజ్యోతి):యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మండల ప్రత్యేఖాధికారి జి.చిన్నబాబు తెలిపారు. సీతంపే టలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. కార్య క్రమంలో ఎంపీడీవో బీబీ మిశ్రో, డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణ, ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.