ఫిర్యాదులను పరిష్కరించాలి: ఏఎస్పీ
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:36 AM
: ఫిర్యా దులను అలసత్వం లేకుండా సత్వరం పరిష్కరించి బాధితు లకు న్యాయం చేయా లని పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురాన ఆదేశించారు.
బెలగాం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : ఫిర్యా దులను అలసత్వం లేకుండా సత్వరం పరిష్కరించి బాధితు లకు న్యాయం చేయా లని పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురాన ఆదేశించారు. సోమవా రం పోలీస్ జిల్లా కార్యాలయంలో ఏఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజిఆర్‌ఎస్‌లో మూడు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులతో ఏఎస్పీ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బి ఎస్‌ఐ ఫ్రకృద్ధీన్, సిబ్బంది పాల్గొన్నారు.