Share News

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు భరోసా

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:22 PM

:పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసాగా నిలుస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. సోమవారం రాజాంలోని టీడీపీ కార్యాలయంలో 16 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

 సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు భరోసా
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌

రాజాం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసాగా నిలుస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. సోమవారం రాజాంలోని టీడీపీ కార్యాలయంలో 16 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంప్రజారోగ్యం, సంక్షేమంకోసం కట్టుబడి ఉంద ని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, కిమిడి అశక్షక్‌కుమార్‌, దూబ ధర్మారావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, టి.గణపతి, మడ్డ హరి, మరిపి జగన్మోహన్‌రావు, శాసపు రమేష్‌కుమార్‌, టంకాల కన్నంనాయుడు, మాడుగుల జయరాం పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:22 PM