Share News

Chief Minister arrival today నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:06 AM

Chief Minister arrival today అమటాంరాయవలస సమీప ప్రయివేటు రిసార్టుకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గురువారం రాత్రి రానున్నారు.

 Chief Minister arrival today నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

భోగాపురం, నవంబరు12(ఆంధ్రజ్యోతి): అమటాంరాయవలస సమీప ప్రయివేటు రిసార్టుకు ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గురువారం రాత్రి రానున్నారు. జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరవుతున్నారు. సీఎం రానుండడంతో ముందస్తు బందోబస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి కొణెదల పవన్‌కల్యాణ్‌ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.

Updated Date - Nov 13 , 2025 | 12:06 AM