అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:58 PM
చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మ వారి ఆలయంలోహుండీల ద్వారా రూ.1,47,177లు ఆదాయంలభించింది. జూలై 16 నుం చి ఈనెల పదో తేదీ వరకూ భక్తులు హుండీల్లో వేసిన కానుకలను బుధవారం లెక్కిం చారు.
చీపురుపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మ వారి ఆలయంలోహుండీల ద్వారా రూ.1,47,177లు ఆదాయంలభించింది. జూలై 16 నుం చి ఈనెల పదో తేదీ వరకూ భక్తులు హుండీల్లో వేసిన కానుకలను బుధవారం లెక్కిం చారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఈవో బండ్లమూడి శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు ప్రతినిధి గవిడి నాగరాజు, లెంక చిన్నారావు, ఇప్పిలి పార్వతి పాల్గొన్నారు.