Share News

ఐటీసీతో మెరుగైన జీవనోపాధి: ఎస్‌ఆర్‌పీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:44 PM

ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికే షన్‌ (ఐఈసీ)టీం పథకంద్వారా గ్రామాల్లోని ఉపాధి శ్రామికులకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎస్‌ఆర్‌పీలు దాసు, గోవిందరా వు తెలిపారు.గురువారం పెదభోగిలి పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్‌ ఎ.తేరేజమ్మ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులు సామాజిక తనిఖీ, అనంతరంర్యాలీ, అవగాహనసదస్సు జరిగింది. ఈసందర్భంగా ఎస్‌ఆర్‌పీలు రోజువారీ వేతనాలు, 94రకాల పనులు గురించి వివరించారు. గ్రామంలో ఇంతవరకు చేపట్టిన పనులు,చేసిన బిల్లులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీవో బాలకృష్ణ, టీఏలు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

 ఐటీసీతో మెరుగైన జీవనోపాధి: ఎస్‌ఆర్‌పీ

సీతానగరం, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికే షన్‌ (ఐఈసీ)టీం పథకంద్వారా గ్రామాల్లోని ఉపాధి శ్రామికులకు మెరుగైన జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎస్‌ఆర్‌పీలు దాసు, గోవిందరా వు తెలిపారు.గురువారం పెదభోగిలి పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్‌ ఎ.తేరేజమ్మ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనులు సామాజిక తనిఖీ, అనంతరంర్యాలీ, అవగాహనసదస్సు జరిగింది. ఈసందర్భంగా ఎస్‌ఆర్‌పీలు రోజువారీ వేతనాలు, 94రకాల పనులు గురించి వివరించారు. గ్రామంలో ఇంతవరకు చేపట్టిన పనులు,చేసిన బిల్లులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీవో బాలకృష్ణ, టీఏలు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

ముగిసిన సామాజిక తనిఖీ గ్రామసభలు

గరుగుబిల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలో 19వ విడత సామా జిక తనిఖీలకు సంబంధించి గ్రామసభలు గురువారంముగిశాయి. ఈ సంద ర్భంగా సామాజికతనిఖీ ఎస్‌ఆర్‌పీ ఈదుబిల్లి పున్నపునాయుడు మాట్లాడు తూ 25 పంచాయతీల పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేతనాలు, అభివృద్ధి పనులకు రూ. 20 కోట్లు వ్యయంచేసి నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 25 పంచా యతీలకు సంబంధించిన వివరాలను శుక్రవారం నిర్వహించనున్న ప్రజావే దికలో బహిర్గతం చేయనున్నట్లు తెలిపారు.గ్రామసభలో సర్పంచ్‌ ఎస్‌.దివ్య లక్ష్మి, ఎం.నారాయణస్వామి, కార్యదర్శి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:44 PM