Share News

మోతీమహల్‌లో ఆడిటోరియం ప్రారంభం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:42 AM

కోటలోని మోతీమహాల్‌ అభినవ ఆంధ్రభోజ మహారా జా అనందగజపతిరాజు ఆడిటోరియంను మాన్సాస్‌ విద్యా సంస్థల చైర్మన్‌, గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు ఆదివారం ప్రారంభించారు.

 మోతీమహల్‌లో ఆడిటోరియం ప్రారంభం

విజయనగరం రూరల్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కోటలోని మోతీమహాల్‌ అభినవ ఆంధ్రభోజ మహారా జా అనందగజపతిరాజు ఆడిటోరియంను మాన్సాస్‌ విద్యా సంస్థల చైర్మన్‌, గోవా రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ ఆడిటోరియం ఎంతో మంది విద్యార్థులకు వారి నైపుణ్యాలు, వ్యక్తిత్త్వం వికాసం పెంపోందించడానికి దాహోదపడుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో మాన్సాస్‌ విద్యా సంస్థల కరస్పా డెంట్‌ంట్‌ డా.కేవీఎల్‌ రాజు, ఈవో ప్రసాద్‌, ఎంవీజీఆర్‌ ఇంజనీరింగు కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సీతారామ రాజు, మాన్సాస్‌ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్‌ సాంబశివ రావు, పీఎస్‌ఎన్‌ రాజు, వైఎంసీ శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:43 AM