Share News

DIEO డీఐఈవో బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - May 28 , 2025 | 11:36 PM

Assumption of Duties by the DIEO జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈవో)గా వై.నాగేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఇంటర్మీడియట్‌ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

  DIEO  డీఐఈవో బాధ్యతల స్వీకరణ
డీఐఈవోగా నియమితులైన నాగేశ్వరరావు

పార్వతీపురం/టౌన్‌, మే28(ఆంధ్రజ్యోతి): జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈవో)గా వై.నాగేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఇంటర్మీడియట్‌ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం పలువురు అధ్యాపకులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆయన డీఐఈవోగా నియమితుల య్యారు. ఇప్పటివరకు డీఐఈవోగా పనిచేసిన మంజులవీణ మక్కువ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెళ్లిపోయారు.

Updated Date - May 30 , 2025 | 03:04 PM