వాయుకాలుష్యం తగ్గించాలి: ఎంపీడీవో
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:21 AM
: ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వాయు కాలుష్యన్ని తగ్గించేలాచర్యలు తీసుకోవాలని ఎంపీడీవో డి.స్వరూపరాణి కోరారు. శనివా రం భోగాపురంలో కాలుష్యనివారణపై అవగాహన కార్యకమ్రంలో భాగంగా సిబ్బందితో ప్రతిజ్ఞచేయించి, మానవహారం, సైకిల్‌ర్యాలీ నిర్వహించారు.
భోగాపురం, అక్టోబరు18(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వాయు కాలుష్యన్ని తగ్గించేలాచర్యలు తీసుకోవాలని ఎంపీడీవో డి.స్వరూపరాణి కోరారు. శనివా రం భోగాపురంలో కాలుష్యనివారణపై అవగాహన కార్యకమ్రంలో భాగంగా సిబ్బందితో ప్రతిజ్ఞచేయించి, మానవహారం, సైకిల్‌ర్యాలీ నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రతిఒక్కరు సైకిల్ ఉపయోగిస్తే వాయుకాలుష్యం తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యకమ్రంలో ఈవోపీఆర్డీ గాయిత్రి, నాయకులు కె.సుభోషణరావు, ఆళ్ల శ్రీనివాసరావు, పల్లంట్ల జగదీష్, బొల్లు త్రినాథు పాల్గొన్నారు.