Share News

గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి

ABN , Publish Date - Nov 08 , 2025 | 12:22 AM

విజయనగరంలో సర్ధార్‌ గౌతులచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ కోరారు.శుక్రవారం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

 గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటుచేయాలి
అదితిగజపతిరాజుతో మాట్లాడుతున్న ఐక్యవేదిక నాయకులు:

విజయనగరం దాసన్న పేట,నవంబరు7 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో సర్ధార్‌ గౌతులచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ కోరారు.శుక్రవారం విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, పార్వతి, పైడిరాజు, కిషోర్‌ పాల్గొన్నారు

Updated Date - Nov 08 , 2025 | 12:22 AM