Share News

ప్రజల అవసరాలకు పెద్దపీట

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:06 AM

కూటమి ప్రభు త్వం ప్రజల అవసరాలను పెద్ద పీట వేస్తోందని టీడీపీ రాష్ట్ర కా ర్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నా యుడు తెలిపారు.

 ప్రజల అవసరాలకు పెద్దపీట
పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న రామ్‌మల్లిక్‌నాయుడు:

చీపురుపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వం ప్రజల అవసరాలను పెద్ద పీట వేస్తోందని టీడీపీ రాష్ట్ర కా ర్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నా యుడు తెలిపారు. గురువారం చీపురుపల్లిలో జి.అగ్రహారంలో సీసీ రోడ్డుకు, గురానపేటలో పా ఠశాల అదనపు తరగతి భవనా పనులకు భూమి పూజ చేశారు. అనంతరం అనాక్యాంటీన్‌ పను లను పరిశీలించారు. కార్యక్ర మాల్లో పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, గవిడి నాగ రాజు, ముల్లు రమణ, రావివలస, పుర్రేయవలస సర్పంచ్‌లు పనస మణికంఠ, సారిక మోహనరావు, ఆరతి సాహు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 12:06 AM