Share News

50 కుటుంబాలు జనసేనలో చేరిక

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:41 PM

ముంజేరు సమీపంలోగల జనసేన పార్టీ కార్యాల యంలో బుధవారం ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో కొండరాజుపేట, గట్లాం గ్రామాలకుచెందిన 50 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరాయి.వార్డు సభ్యులు ఆదినారాయణరెడ్డి, బి.యర్రయ్యరెడ్డి, గుడిమెట్ల అప్పలరాజు చేరిన వారితో ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, పాలుశ్రీను, తదితరులు పాల్గొన్నారు.

 50 కుటుంబాలు జనసేనలో చేరిక
కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానిస్తున్న నాగమాధవి:

భోగాపురం, జూలై30(ఆంధ్రజ్యోతి):ముంజేరు సమీపంలోగల జనసేన పార్టీ కార్యాల యంలో బుధవారం ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో కొండరాజుపేట, గట్లాం గ్రామాలకుచెందిన 50 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరాయి.వార్డు సభ్యులు ఆదినారాయణరెడ్డి, బి.యర్రయ్యరెడ్డి, గుడిమెట్ల అప్పలరాజు చేరిన వారితో ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు వాసుదేవరావు, పాలుశ్రీను, తదితరులు పాల్గొన్నారు. కాగా ముంజేరు జనసేనకార్యాలయంలో ఆ గ్రామానికి చెందిన పెద్ది ఉమకి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి రూ.1.95 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో వందనాల రమణ పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:41 PM