పీజీఆర్‌ఎస్‌కు 36 వినతులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:41 AM
: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పులిగుమ్మి గ్రామానికి సీసీ రహదారి మంజూరు చేయాలని సవర మోహన్‌రావు కోరారు. ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై వినతులు అందజేశారు.
సీతంపేట రూరల్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతంలోని పులిగుమ్మి గ్రామానికి సీసీ రహదారి మంజూరు చేయాలని సవర మోహన్‌రావు కోరారు. ఎక్కువగా వ్యక్తిగత సమస్యలపై వినతులు అందజేశారు. ఈ కార్యక్ర మంలో ఏపీవో జి.చిన్నబాబు, టీడబ్ల్యూ ఈఈ కుమా ర్, పీహెచ్‌వో ఆర్‌వి గణేష్, డిప్యూటీ ఈవో జి. రామ్మోహనరావు, ఏవో వై.వాహిణి, జీసీసీ బీఎం డి.కృష్ణారావు, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.