108 సేవలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:06 AM
108 సేవలను వినియోగిం చుకోవాలని రాష్ట్ర 108 ప్రొగ్రాం మేనేజర్ మహ్మద్ గౌస్‌భాషా కోరారు. ఈ మేరకు బుధవారం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉన్న 108 నవజాతా శిశు అంబులెన్స్‌లో రికార్డులు, పరికరాలు, మందులను పరిశీలిం చారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చిరంజీవిని కలిశారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ ఎస్.మన్మఽథనా యుడు, డివిజన్ అధికారి గిరిబాబు, 108 సిబ్బంది గణపతి, శ్రీనివాస్, రమణ, మురళీ, అనంతరావు పాల్గొన్నారు.
పాలకొండ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): 108 సేవలను వినియోగిం చుకోవాలని రాష్ట్ర 108 ప్రొగ్రాం మేనేజర్ మహ్మద్ గౌస్‌భాషా కోరారు. ఈ మేరకు బుధవారం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉన్న 108 నవజాతా శిశు అంబులెన్స్‌లో రికార్డులు, పరికరాలు, మందులను పరిశీలిం చారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చిరంజీవిని కలిశారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ ఎస్.మన్మఽథనా యుడు, డివిజన్ అధికారి గిరిబాబు, 108 సిబ్బంది గణపతి, శ్రీనివాస్, రమణ, మురళీ, అనంతరావు పాల్గొన్నారు.
ఫసీతానగరం,అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): సీతానగరం పీహెచ్‌సీలోగల 104 వాహనాన్ని 104 జిల్లా మేనేజర్ ఎస్.కృష్ణ బుధవారం పరిశీలించారు. మందులకొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వాహనాల కండిషన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు.