కొత్తపల్లి జలపాతంలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - May 31 , 2025 | 01:00 AM
జి.మాడుగుల, మే 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపల్లి జలపాతంలో శుక్రవారం పర్యాటకులు సందడి చేశారు. కొద్దిరోజుల నుంచి జలపాతానికి సందర్శకుల తాకిడి తగ్గింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలపాతం చుట్టూ ప్రకృతి సోయగాలు మురిపిస్తుండడంతో పర్యాటకులు ప్రస్తుతం పోటెత్తుతున్నారు. శుక్రవారం మైదాన ప్రాంతాలకు చెందిన పర్యాటకులు కుటుంబ సమేతంగా కొత్తపల్లి జలపాతంలో సందడి చేశారు.