Share News

ఉరకలేస్తున్న దోనుగుమ్ములు జలపాతం

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:08 PM

మండలంలోని దోనుగుమ్ములు జలపాతం ఉరకలేస్తున్నది.

ఉరకలేస్తున్న దోనుగుమ్ములు జలపాతం
ఉరకలేస్తున్న దోనుగుమ్ముల జలపాతం

మండలంలోని దోనుగుమ్ములు జలపాతం ఉరకలేస్తున్నది. గత నెల రోజులుగా ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జీకేవీధి పంచాయతీ దోనుగుమ్ములు జలపాతంలో 100 మీటర్ల ఎత్తు నుంచి శ్వేత వర్ణంలో నీరు కిందకు పడుతున్నది. ప్రస్తుతం దోనుగుమ్ముల జలపాతం వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రాంతీయ పర్యాటకులు జలపాతం వద్ద సందడి చేస్తున్నారు. -ఆంధ్రజ్యోతి/గూడెంకొత్తవీధి

Updated Date - Jul 26 , 2025 | 11:08 PM