ఆకట్టుకుంటున్న స్వయంభూ విఘ్నేశ్వరుడు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:23 AM
స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఆదివారం స్వయంభూ గణేశుడు భస్మసహిత చందన వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. స్వయంభూ గణపతిని పలువురు భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.
చోడవరం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఆదివారం స్వయంభూ గణేశుడు భస్మసహిత చందన వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కొడమంచిలి చలపతి ఆధ్వర్యంలో పూజాధికాలు నిర్వహించారు. స్వయంభూ గణపతిని పలువురు భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.