Share News

నిండిన ‘పెద్దేరు’

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:57 AM

మండలంలోని పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరువగా ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద నీరు వస్తున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు మంగళవారం సాయంత్రం 520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 136.55 మీటర్లకు చేరింది. వరద కొనసాగుతుండంతో రాత్రికి ఒక గేటు ఎత్తి 400 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడతామని జలాశయం ఏఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

నిండిన ‘పెద్దేరు’
నిండుకుండలా పెద్దేరు జలాశయం

జలాశయం గేటు ఎత్తి నీరు విడుదల

మాడుగుల రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరువగా ఉంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి వరద నీరు వస్తున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు మంగళవారం సాయంత్రం 520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 136.55 మీటర్లకు చేరింది. వరద కొనసాగుతుండంతో రాత్రికి ఒక గేటు ఎత్తి 400 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడతామని జలాశయం ఏఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Aug 27 , 2025 | 12:57 AM