Share News

నూకాంబిక ఆలయ ఈవోగా శ్రీధర్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:56 AM

: స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవోగా యాళ్ల శ్రీధర్‌ శుక్రవారం ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వా గ్రామంలోని దానేశ్వరి అమ్మవారి ఆలయం ఈవోగా పనిచేస్తూ... సహాయ కమిషనర్‌ హోదాలో అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి బదిలీ అయ్యారు. ఆయనను ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ధర్మకర్తలు సత్కరించి అభినందించారు.

నూకాంబిక ఆలయ ఈవోగా శ్రీధర్‌
ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్‌

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవోగా యాళ్ల శ్రీధర్‌ శుక్రవారం ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వా గ్రామంలోని దానేశ్వరి అమ్మవారి ఆలయం ఈవోగా పనిచేస్తూ... సహాయ కమిషనర్‌ హోదాలో అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి బదిలీ అయ్యారు. ఆయనను ఆలయ చైర్మన్‌ పీలా నాగశ్రీను, ధర్మకర్తలు సత్కరించి అభినందించారు.

Updated Date - Dec 06 , 2025 | 12:56 AM