Share News

భీమసింగికి సన్యాసినాయుడు బదిలీ

ABN , Publish Date - Jun 13 , 2025 | 12:57 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా జి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఇతను ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ గోవాడ ఎండీగా పనిచేసిన సన్యాసినాయుడు విజయనగరం జిల్లా భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటేశ్వరరావు గురువారం ఇక్కడ బాధ్యతలు చేపట్టగా, సన్యాసినాయుడు రిలీవ్‌ అయ్యారు.

భీమసింగికి సన్యాసినాయుడు బదిలీ
ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు గోవాడ షుగర్స్‌ ఎండీగా వెంకటేశ్వరరావు

చోడవరం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా జి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఇతను ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ గోవాడ ఎండీగా పనిచేసిన సన్యాసినాయుడు విజయనగరం జిల్లా భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటేశ్వరరావు గురువారం ఇక్కడ బాధ్యతలు చేపట్టగా, సన్యాసినాయుడు రిలీవ్‌ అయ్యారు.

Updated Date - Jun 13 , 2025 | 12:57 AM