Share News

డీఎంహెచ్‌వోకు స్థానచలనం

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:15 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ సి.జమాల్‌బాషా కడప జోనల్‌ మలేరియా అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల నుంచి ఇక్కడ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్నారు. అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడుకు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డీఎంహెచ్‌వోకు స్థానచలనం

కడప జడ్‌ఎంవోగా జమాల్‌బాషా బదిలీ

విశ్వేశ్వరనాయుడుకు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు

పాడేరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ సి.జమాల్‌బాషా కడప జోనల్‌ మలేరియా అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల నుంచి ఇక్కడ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్నారు. అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడుకు డీఎంహెచ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jun 21 , 2025 | 12:15 AM