టీమిండియా మేనేజర్‌గా ప్రశాంత్
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:36 AM
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టు మేనేజర్‌గా విశాఖకు చెందిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మాజీ ఉపాధ్యక్షుడు పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. సెప్టెంబరు తొమ్మిది నుంచి దుబాయ్, అబుదాబిలో ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరగనున్నది. టీమిండియాకు మేనేజర్‌గా నియమితులైన ప్రశాంత్‌ను ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు కేశినేని శివనాథ్ (నాని), సానా సతీష్‌బాబు అభినందించారు.
విశాఖపట్నం, స్పోర్ట్సు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):