మామిడి పూత ఫుల్
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:22 PM
మండలంలో మామిడి చెట్లు నిండుగా పూతతో దర్శనమిస్తున్నాయి. జి.మాడుగుల నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలోని పెదలంక సమీపంలో కారు మామిడి చెట్లు నిండుగా పూతకు వచ్చి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

జి.మాడుగుల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలో మామిడి చెట్లు నిండుగా పూతతో దర్శనమిస్తున్నాయి. జి.మాడుగుల నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిలోని పెదలంక సమీపంలో కారు మామిడి చెట్లు నిండుగా పూతకు వచ్చి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఏజెన్సీలో ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండొచ్చని ఉద్యావన శాఖాధికారులు చెబుతున్నారు.