అనంత సోయగం
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:02 PM
మన్యంలో ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి.
మన్యంలో ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి. అనంతగిరిలో శనివారం ఉదయం పొగమంచు అందాలు కనువిందు చేశాయి. డముకు వ్యూపాయింట్ వద్ద ఆకాశాన్ని తాకుతున్న మేఘాలను చూసి పర్యాటకులు ఫిదా అయ్యారు. పొగమంచు కారణంగా పర్యాటకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
- ఆంధ్రజ్యోతి/అనంతగిరి