ఘనంగా గంటా బర్త్‌డే
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:12 AM
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి.
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఎంవీపీ కాలనీలోని ఆయన నివాసంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు గంటాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గంటా బదిర విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. కాగా సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సినీ నటులు మురళీమోహన్, సాయికుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేశ్, నటులు శ్రీకాంత్, శివాజీ రాజా, ఆలీ, తదితరులు బర్త్‌డే విషెస్ తెలిపారు.